Surprise Me!

Ratan Tata The Man Behind Who Create History in Indian Automotive Industry | Arun Teja

2024-10-10 12,089 Dailymotion

రతన్‌ టాటా భారతీయ ఆటోమొబైల్‌ రంగానికి దేశంలో తనవంతుగా కృషి చేశారు. ఆయనకున్న చాతుర్యంతో ప్రపంచ దేశాలు సైతం భారతీయ ఆటోమోటివ్‌ విభాగం వైపు చూసేలా చేశారు. ఆటో రంగంలో ఆయన వేసిన పునాదులు దేశాన్ని ప్రస్తుతం ఆటోమొబైల్‌ రంగంలోనే టాప్‌-3లో నిలిపిందనడంలో ఎటువంటి సందేహం లేదు. రతన్‌ టాటా ఆటోమోటివ్ విభాగానికి చేసిన కృషి తదితర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం వీడియోను చివరి వరకు చూడండి.
~PR.330~ED.70~